రోజు భార్య పేకాట ఆడుతుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

TEJA NEWS

రోజు భార్య పేకాట ఆడుతుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

వైజాగ్‌ లిత్ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలు

భర్త ఫిర్యాదుతో పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు

ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకొని రూ.22 వేలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

You cannot copy content of this page

Scroll to Top