హైదరాబాద్ తిరుపతి వెళ్ళే విమానంలో సాంకేతిక లోపం

TEJA NEWS

హైదరాబాద్ తిరుపతి వెళ్ళే విమానంలో సాంకేతిక లోపం

నాలుగు గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల పడిగాపులు

ఉదయం 5:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇప్పటికి కదలని వైనం

ప్రయాణికులకు చివరి నిమిషంలో సమాచారం ఇచ్చిన అధికారులు

అధికారుల తీరు పట్ల ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగిన ప్రయాణికులు….

You cannot copy content of this page

Scroll to Top