స్థానిక ప్రజా ప్రతినిధి షాడో నాయకుల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజా వ్యతిరేకత తప్పదు

TEJA NEWS

స్థానిక ప్రజా ప్రతినిధి షాడో నాయకుల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజా వ్యతిరేకత తప్పదు

ప్రజా కార్యాలయాలని పార్టీ కార్యాలయాలుగా మార్చుకున్న వైనం

సలాం కొడితే పనులు లేకుంటే అడ్డంకులు ప్రభుత్వ పథకాలలో షాడోల ప్రమేయం……
స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్

వనపర్తి పట్టణంలో నియోజకవర్గ ప్రధాన ప్రజా ప్రతినిధి షాడో గా కొంత మంది పని చేస్తూ ప్రజలను ఇబ్బంది పేడుతున్నారని తెలుస్తుందని

  • ఒక పత్రికల లో ప్రచురించిన ఆ ప్రధాన ప్రజా ప్రతినిధి కి తెలియక పోవడం పై అయోమయం గా ఉందని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ ఓ ప్రకటనలో తెలుపుతూ ప్రజా ప్రధాన కార్యాలయాలలో స్థానిక నాయకుని పేరుతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది
    ప్రభుత్వ పథకాల అమలు లో షాడో ల పాత్ర ఉందని తెలుస్తుందిని
    *వీరికి సలాం జై కొడితే పనులు జరుతాయి లేక పోతే స్థానిక నాయకుని పేరుతో అడ్డంకులు కూడా సృష్టిస్తు
    ప్రజా కార్యాలయాలను పార్టీ కార్యాలయాలు గా మారుస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
    ఈ షాడో ల వల్ల కష్టపడ్డ కార్యకర్తలు ఇప్పటికే దూరం, ప్రజలు ప్రధాన నాయకునికి దగ్గరికి రాకుండా అనుచర బృందం అడ్డు తగిలి అవమాన పరుస్తున్నట్లు తెలుస్తుంది.
    ఈ బృందం రేపు అధికారం చేపట్టే నాయకులు ఎవరు అనేది జోష్యం చెప్పడం తో
    ప్రజలు, సొంత కార్యకర్తలు అవాక్ అవుతున్నారనీ సమాచారం.
    ఇప్పటి కైన ప్రధాన నాయకుడు షాడో అనుచరులను కట్టడి చెయ్యక పోతే ప్రజలు పెట్టుకున్న అభిమానం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు..

You cannot copy content of this page

Scroll to Top