మలిదశ ఉద్యమకారుల అక్రమ ముందస్తు అరెస్టులు….

TEJA NEWS

మలిదశ ఉద్యమకారుల అక్రమ ముందస్తు అరెస్టులు….

పెద్దపల్లి//పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం 23వ. డివిజన్ ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ ఉదయం నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అక్రమ ముందస్తు అరెస్టులు, ఈ అక్రమ అరెస్టులతో తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అణచలేరని, తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అయినా ఉద్యమకారుల గుర్తింపు కార్డు, నెలకు 25 వేల రూపాయల పింఛను, 250 గజాల ఇంటి స్థలం మొదలైన హామీలను వెంటనే అమలు పరచాలని, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు సిలివేరి రవి యాదవ్ తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top