
షాపూర్ నగర్ లో నూతన స్వీట్ హోమ్ & బేకరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్….
షాపూర్ నగర్ మెయిన్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసింది రాదే స్వీట్స్ & బేకరీ షాప్ ను స్థానిక *కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ * ముఖ్యఅతిథిగా విచ్చేసి షాప్ ను ప్రారంభోత్సవం చేశారు..
ఈ సందర్భంగా వారు నూతన షాపు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు…
అనంతరం నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని వారి సాంప్రదాయ శాలువాతో సత్కరించారు..
ఈ కార్యక్రమంలో కూన రవీందర్ గౌడ్ , మాజీ కార్పొరేటర్ బట్ట పాలకృష్ణ , బిజూరం బాటి, మొజిరం బాటి, ఉక్మిత్ చంద్, కూన రాఘవేందర్ గౌడ్, రాంబాటి, మహేష్ సోలంకి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..