గార్ల మండలం లభ్ధిధారులకు ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు,కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణి చేసిన శాసన సభ్యులు కోరం కనకయ్య ….
గార్ల పంచాయితి కార్యాలయంలో జరిగిన పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే హజరు….
మండలం పరిధిలోని 73మంది కళ్యాణ లక్ష్మీ లభ్ధిధారులకు ఎమ్మెల్యే చే చెక్కులు పంపిణి….
గిరిజన సహకార సంస్ధ ITDA క్రింద మంజూరైన గార్ల మండల ఇందిరమ్మ ఇళ్ళ లభ్ధిధారులకు పట్టాలు అందచేసిన ఎమ్మెల్యే …
పేదలందరికి మంచి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ-ఎమ్మెల్యే కనకయ్య ….
ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికి సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాం….
గత ప్రభుత్వం ఆంగు ఆర్భాటాలకు ప్రజా ధనం దుర్వినియోగం చేసి రాష్ట అప్పుల పాలు చేసి కాలి డబ్బా మనకు ఇచ్చిన పరిస్ధితి మీ అందరికి తెలుసు….
రాష్ట ప్రభుత్వానికి ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి కొధ్ధి రోజులలో జరిగే క్యాబినేట్ లో నూతన పెంక్షన్ ల గురించి ఆలోచన చేయబోతుంది….
రాష్టంలో పేద వర్గాల ఇందిరమ్మ ఇంటి కలను నెరవేర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది….
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం,మంత్రి శ్రీనన్న చోరవతో ఏప్రియల్ నెలలో ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వబోతున్నాం….
మున్నేరు ప్రభావిత ప్రాంతాల రైతులకు న్యాయం చేయాలని కోరుతూ వామపక్షాలు ఎమ్మెల్యే కి వినతి పత్రం అందచేత,మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హమి….
మత్స్యశాఖ క్రింద మంజూరైన లైవ్ పిష్ వేకిల్ ను జెండా ఊపి ఫ్రారంభించి,సంఘ లభ్ధిధారులకు అందచేసిన ఎమ్మెల్యే …
గార్ల మండలంలో పరిధిలోని గార్ల పంచాయితి కార్యాలయం నందు స్ధానిక MRO అధ్యక్షతన ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ,ITDA క్రింద మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళ పట్టాల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరై 73మంది లభ్ధిధారులకు కాళ్యాణ లక్ష్మీ చెక్కులు,73 మంది లభ్ధిధారులకు ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు పంపిణి చేసిన శాసన సభ్యులు కోరం కనకయ్య ….
వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు ….
గార్ల మాజీ సోసైటి చైర్మెన్ వడ్లముడి దుర్గాప్రసాద్ …
స్ధానిక సర్పంచ్ పార్వతి హతిరాం,అధికారులు,నాయకులు గుండా వెంకటరెడ్డి,మాజీ జెడ్పిటిసి జాన్సి,తళ్ళపల్లి క్రిష్ణ,షంశద్ బేగం,పాషా,అశోక్ పలు గ్రామాల సర్పంచ్ లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు
