గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి

TEJA NEWS

గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.

ప్రజలు, స్థానికుల నుండి వినతి పత్రాలు స్వీకరిస్తూ… పరిష్కరిస్తున్న మంత్రి సురేఖ.

సమస్యల పరిష్కారానికి మంత్రి చెంతకు వచ్చిన వారి సమస్య పట్ల ఆయా విభాగాల అధికారులతో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ.

You cannot copy content of this page

Scroll to Top