జల్ సంచయ్ జన్ భాగిదారి (JSJB)నేషనల్ అవార్డు 2025 అందుకున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్

TEJA NEWS

మంచిర్యాల జిల్లా:

జల్ సంచయ్ జన్ భాగిదారి (JSJB)నేషనల్ అవార్డు 2025 అందుకున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ ని సన్మానించిన మంత్రి వివేక్ ..

చెన్నూరు ఎంపీడీవో కార్యాలయంలో చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృధి పనులపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.

చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృధి పనులపై పురోగతి, ఇంకా జరగాల్సిన పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి వివేక్…

అభివృధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి వివేక్ వెంకటస్వామి…

You cannot copy content of this page

Scroll to Top