రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్న కాళేశ్వరం కమిషన్
రేవంత్ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్
గత ప్రభుత్వంలోని కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ప్రభుత్వంకు మూడోసారి లేఖ
ఎన్ని సార్లు లేఖ రాయాలంటూ రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డ కాళేశ్వరం కమిషన్
కేసీఆర్ను దోషిగా నిరూపించాలి అనుకుంటే బూమరాంగ్ అయ్యేలా ఉన్న కాళేశ్వరం కమిషన్ వ్యవహారం
కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండుసార్లు లేఖ రాసిన కమిషన్
కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి ప్రభుత్వంకు కమిషన్ లేఖ
ఇంజనీర్లు ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ తర్వాత ఓసారి, ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసిన కమిషన్
గతంలో రాసిన లేఖలకు పూర్తి సమాచారం ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం
కమిషన్కు మినిట్స్ ఇవ్వాలా, వద్దా అని కేబినెట్లో చర్చించనున్న సర్కార్
