మోతె మండలం భీక్యతండ గ్రామానికి కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే CC రోడ్డు కు శంఖుస్థాపన

TEJA NEWS

మోతె మండలం భీక్యతండ గ్రామానికి కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి ఉత్తమ్ పద్మావతీ రెడ్డి మంజూరు చేసిన CC రోడ్డు కు శంఖుస్థాపన చేసి అనంతరం అధే గ్రామానికి చెందిన ఇటివల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు లచ్చిరామ్ ని పరామర్శించిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి .
ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హాలవత్ స్వామీ, మాజి ఎంపిటిసి భాస్కర్ , మంగ్య మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top