కొల్హాపూర్ శక్తిపీఠం శ్రీ మహాలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్న

TEJA NEWS

కొల్హాపూర్ శక్తిపీఠం శ్రీ మహాలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..

మహారాష్ట్ర కొల్హాపూర్ శక్తిపీఠం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ అర్కల జీతయ్య, మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్, నాయకులు ఆకుల అశోక్, క్యాసారం చంద్రశేఖర్, యాదగిరి, తిరుమలేష్, ఏరోళ్ళ యాదగిరి, మండల లింగం గౌడ్, ఇంద్రసేన, మాదాస్ నరేష్, శ్రీశైలం యాదవ్, మల్లేష్, నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top