శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న కూన శ్రీనివాస్ గౌడ్
శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ దేవిలా దర్శనానికి వెళ్తున్న సమయంలో హనుమకొండ ప్రేమ్ నగర్ కాలనీని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించిన పరకాల మాజీ మున్సిపల్ చైర్మన్ సోద రామకృష్ణ వారితోపాటు విచ్చేసిన కుత్బుల్లాపూర్ నియోజక వర్గ సీనియర్ నాయకులు బాలప్ప చిటికేసి సదాశివుడు తో పాటు తదితరులు పాల్గొన్నారు
