గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక -కూటమి అభ్యర్థి కోవెలమూడికి 34 ఓట్లు -వైసీపీ అభ్యర్థి అచ్చాల వెంకట్‌రెడ్డికి 27 ఓట్లు -వైసీపీ సభ్యులు యాట్ల రవి, మర్రి అంజలి గైర్హాజరు WhatsApp Image 2025 04 28 at 12.33.22 PM