21న యోగాలో పాల్గొందాం

TEJA NEWS

21న యోగాలో పాల్గొందాం

తిరుపతి: విశాఖపట్నంలో ఈనెల 21న ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నె్తృత్వంలో జరగనున్న ప్రపంచ యోగా వేడుకల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వేలాదిగా పాల్గొనాలని యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అండ్ తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గొల్ల నరసింహ యాదవ్ కోరారు. బుధవారం ఆయన శుృంగవరపు కోట టిడిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి తో, పార్టీ నాయకులతో కలిసి
విశాఖపట్నంలో జరుగు “ప్రపంచ యోగా” దినోత్సవం ఏర్పాట్ల పై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top