ఉద్యాన పరిశోధనా స్థానం సైంటిస్ట్ అండ్ హెడ్ గా వచ్చిన : మజ్జిగ శ్రీనివాస్

TEJA NEWS

ఉద్యాన పరిశోధనా స్థానం సైంటిస్ట్ అండ్ హెడ్ గా వచ్చిన : మజ్జిగ శ్రీనివాస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట పట్టణం స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం అండ్ హెడ్ గా వచ్చిన మజ్జిగ శ్రీనివాస్ వీధుల్లో చేరారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహించిన విజయ్ కృష్ణ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రం సైంటిస్ట్ గా బదిలీ అయ్యారు. విజయ్ కృష్ణ స్థానంలో రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో సైంటిస్ట్ గా పని చేస్తున్నా శ్రీనివాసరావు అశ్వారావుపేటకు బదిలీపై వచ్చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top