సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం

TEJA NEWS

సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని జగన్నాధపురం పంచాయతీలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా లలిత త్రిపుర సుందరి దేవి అవతారం సందర్బంగా సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం జగన్నాధపురం లోని బి ఎన్ బి యూత్ వారి ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద పురోహితులు (అర్చకులు) పురాణం కిరణ్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు.

You cannot copy content of this page

Scroll to Top