
26వ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు మరియు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశాల మేరకు 292 డివిజన్
బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజ్ కుమార్, తెలుగు తల్లి నగర్ కమిటీ సభ్యులు తారా సింగ్, కరాట శ్రీను, రాజు యాదవ్, శివ, శ్రీనివాస్ గౌడ్, నారాయణ, రాపాక వెంకటేష్,
కృషి కాలనీ అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణ గౌడ్, రామ్ రెడ్డీ, బైరేష్ గౌడ్, కిషోర్,
జై శ్రీరామ్ నగర్ కమిటీ సభ్యులు వేణు ముదిరాజ్, అనిల్ కుమార్, ఏడు కొండల్, దయానంద నగర్ రాజుల స్వామి నగర్ అసోసియేషన్ సభ్యులు కావలి రవి ముదిరాజ్, హేమంత్,
R.G.K అసోసియేషన్ సభ్యులు అర్జున్, బద్రి, రాజేష్ మరియు బిఆర్ఎస్ నాయకులు, అభిమానులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..