_పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి

TEJA NEWS

పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి

పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఏఐసీసీ అబ్జర్వర్ నారాయణస్వామి వనపర్తికి విచ్చేసిన సందర్భంగా పట్టణంలోని R AND B గెస్ట్ హౌస్ లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం శాలువల తో సన్మానించినా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి_

ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గ పరిధిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, జడ్పిటిసిలు,సింగిల్ విండో అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు,వనపర్తి పట్టణ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సైతం ఆయనకు శాలువాలను, పుష్ప కుర్చీలను ఇచ్చి సత్కరించారు

అనంతరం ఎమ్మెల్యే వారితో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు

You cannot copy content of this page

Scroll to Top