మైనింగ్ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి

TEJA NEWS

మైనింగ్ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి *

ఈరోజు తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో నిర్వహించిన మైనింగ్ శాఖ సమీక్ష సమావేశంలో రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శాఖల పనితీరును సమీక్షిస్తూ,

నియమాలు పాటిస్తూ మైనింగ్ కార్యకలాపాలు సాగాలని, భద్రత ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే *రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించే దిశగా మైనింగ్ రంగాన్ని మరింత మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని” అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో *శాఖ అధికారులతో పాటు వివిధ జిల్లాల మైనింగ్ విభాగాలు, *సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

మంత్రి కార్యాలయం
డా. జి. వివేక్ వెంకటస్వామి
మంత్రి – కార్మిక మరియు గనుల శాఖ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

You cannot copy content of this page

Scroll to Top