రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి

TEJA NEWS

రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నర్సారెడ్డి భూపతి రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ , ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేష్ రెడ్డి , GHMC ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి , టిపిసిసి జనరల్ సెక్రెటరీ పీసరి మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top