శ్రీకాకుళం రేళ్ల వీధి బీసీ హాస్టల్ లో డయేరియా కలకలకంపై మంత్రి సవిత ఆరా
- తక్షణమే విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారులకు, డీఎంహెచ్‌వోకు ఆదేశం
- బీసీ హాస్టల్ లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించండి
- వాంతులు విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యమందించండి
- మిగిలిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించండి…
- తాజా ఆహారం, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే విద్యార్థులకు ఇవ్వండి
- బీసీ హాస్టల్ లో నీరు నిల్వ ఉండనీయొద్దు…
- పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి సవిత ఆదేశం
- నలుగురు విద్యార్థులు మాత్రమే డయేరియాకు గురయ్యారని డీబీసీడబ్ల్యూవో అనురాధ
- ఒకరిని ఉదయమే డిశ్చార్జి చేశారు..మరో ముగ్గురిని ఈరోజు రాత్రికి డిశ్చార్జ్ చేస్తారన్న డీబీసీడబ్ల్యూవో అనురాధ
జారీచేసిన వారు : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యుల వారి కార్యాలయం
