ఎమ్మెల్యే గృహప్రవేశ మహోత్సవం

TEJA NEWS

ఎమ్మెల్యే గృహప్రవేశ మహోత్సవం

** పాల్గొన్న “తుడ” ఛైర్మన్ డాలర్స్ దివాకర్

శ్రీకాళహస్తి / తిరుపతి: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నూతనంగా నిర్మించుకున్న గృహ ప్రవేశ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని “తుడ” ఛైర్మన్ అండ్ టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై బొజ్జల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు, బొజ్జల కుటుంబ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులందరికీ సుధీర్ రెడ్డి ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top