ఎమ్మెల్యే కోరం కనకయ్య ని గిరిజన నేతలు మర్యాద పూర్వక కలయిక…..

TEJA NEWS

ఎమ్మెల్యే కోరం కనకయ్య ని గిరిజన నేతలు మర్యాద పూర్వక కలయిక…..

బంజారాల ఆరాధ్య ధైవం సంతుసేవాలాల్ 287వ జయంతి ముగింపు వేడుకలపై ఎమ్మెల్యే చర్చ…

ఈనెల 28వ తేదిన నియోజకవర్గం కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఎమ్మెల్యే సన్నాహకాలు…

బంజారాల ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు, సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకల సందర్భంగా…

​గిరిజన బిడ్డలైన బంజారాల సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యత మరియు ధార్మిక జీవనం కోసం ఆ మహనీయుడు చేసిన సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ

​మహిళలు, పీడిత వర్గాల సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన సేవాలాల్ మహారాజ్ ముగింపు వేడుకలు ఇల్లందు నియోజకవర్గం కేంద్రంలో ఘనంగా నిర్వహించేందుకు బంజారా సోదరులతో నిర్వహించిన సమావేశంలో,ముఖ్య అతిధిగా హజరై బంజారా సమాజికవర్గం నేతలతో చర్చించి ఈనెల28వ తేదిన ఘనంగా నిర్వహించి,ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలియచేసిన శాసన సభ్యులు కోరం కనకయ్య ….

ఈ సమావేశంలో ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు …

ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని 5 మండలల బంజారా నాయకులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు

You cannot copy content of this page

Scroll to Top