అడ్డగట్ట మన్విత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు , జిల్లా యూత్ అధ్యక్షుడు దిలీప్ రాజ్

TEJA NEWS

అడ్డగట్ట మన్విత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు , జిల్లా యూత్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ ….

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన అడ్డగట్ట అశోక్ కుమారుడు అడ్డగట్ట మన్విత్ (6 సం.)ఇటీవల ప్రమాదవశాత్తు ట్రాక్టర్ క్రింద పడి మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* మరియు వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ ….

ఎమ్మెల్యే వెంటస్థానిక సర్పంచ్ కుల్ల పావని – యకాంతం, ఉప సర్పంచ్ మహేందర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు వలి భాష, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, ఐనవోలు ఆలయ ఛైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్ బెజ్జం పాపారావు, తిరుపెల్లి వాణి – కుమారస్వామి కాంగ్రెస్ నాయకులు ఎద్దు సత్యనారాయణ, పోశాల వెంకన్న, రాజేష్ కన్నా, యాదగిరి, రాములు, కర్ర హరీష్ రెడ్డి, జన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి, పత్రి భాను ప్రసాద్, కత్తి సుధీర్ గౌడ్, సతీష్, చిరంజీవి, ప్రశాంత్, గంగరాజు, చేరాలు తో పాటు తదితరులు పాల్గొన్నారు….

You cannot copy content of this page

Scroll to Top