బిర్రు యాకయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు

TEJA NEWS

బిర్రు యాకయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు గారు….

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని నల్లబెల్లి గ్రామానికి బిర్రు మహేందర్ తండ్రి గారైన బిర్రు యాకయ్య మరణించగా వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరమర్శించి ప్రగాడ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …

ఎమ్మెల్యే వెంట వర్ధన్నపేట నియోజక వర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు, ఇల్లంద మార్కెట్ కమిటీ చైర్మెన్ నరుకుడు వెంకటయ్య కాంగ్రెస్ నాయకులు, మన్నే బాబురావు, బిర్రు మౌనిక రాజు జక్కి గోపాల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు తుల్ల రవి, తో పాటు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top