ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే శ్రీకోరం కనకయ్య

TEJA NEWS

ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే శ్రీకోరం కనకయ్య ….

11,14,16,17,19 వార్డులలో 1కోటి 73 లక్షల రూపాయల నిధులతో నూతన సిసి రోడ్డు,డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్ధాపన….

అడుగడుగున అభిమాన నాయకుడికి స్వాగతం పలికిన వార్డు కాంగ్రెస్ శ్రేణలు…

ఇల్లందు మున్సిపాలిటి పరిధిలోని 11,14,16,17,19 వార్డులలో 1కోటి73లక్షల రూపాయల నిధులతో నూతన సిసిరోడ్డు,డ్రైనేజ్ పనుల శంకుస్ధాపనకు ముఖ్య అతిధిగా హజరై శంకుస్ధాపన చేసిన ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య ….

వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు …

టౌన్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డా డానియల్,పులి సైదులు,మాజీ మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు,ఇల్లందు మండలం మాజీ వైస్ ఎంపిపి మండల రాంమహేష్,మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్లు జానిపాషా,పులిగండ్ల మాధవరావు,నాయకులు మడుగు సాంబమూర్తి,బోళ్ళ సూర్యం,SK జాని,సుదర్శన్ కోరి,ఉల్లంగి సతీష్,రాజు సర్పంచ్ లు పాయం స్వాతి,పాయం లలిత,అరెం ప్రియాంక,వల్లాల మంగమ్మ,మాజీ కౌన్సలర్ పత్తి స్వప్ణ,గోచికొండ శ్రీదేవి,టౌన్ మహిళ అధ్యక్షురాలు గాలిపల్లి స్వరూప,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు

You cannot copy content of this page

Scroll to Top