ఉమ్మడి కృష్ణ- గుంటూరు జిల్లాల పట్ట బద్రుల ఎమ్మెల్సీ

TEJA NEWS

చిలకలూరిపేట : ఉమ్మడి కృష్ణ- గుంటూరు జిల్లాల పట్ట బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేడు చిలకలూరిపేట జరిగిన పోలింగ్ సరళి …

యడ్లపాడు మండలం…మొత్తం..1085..
పొలైన..ఓట్లు…887../
పర్సెంటేజి….81.

నాదెండ్ల మండలం మొత్తం 1614 ఓట్లు
పాలైన..1476..
పర్సెంటేజి…91.44

చిలకలూరిపేట రూరల్ మండల మొత్తం ఓట్లు…1298
పాలైన 1160…
పర్సంటేజ్… 89.39

టౌన్ మొత్తం ఓట్లు..4782
పాలైన మొత్తం ఓట్లు 3403
పర్సంటేజ్..71.16

చిలకలూరిపేట పట్టణంలో తగ్గిన ఓటింగ్ శాతం.

You cannot copy content of this page

Scroll to Top