జి. డి. సి. సి.బ్యాంక్ మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు తల్లి మాణిక్యమ్మ

TEJA NEWS

జి. డి. సి. సి.బ్యాంక్ మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు తల్లి మాణిక్యమ్మ నిన్న స్వర్గస్తులైనారు.గుంటూరు నగరం ఏటుకూరు రోడ్డు లోని వారి సోదరుని స్వగృహం నందు ఉన్న వారి పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …

ఈ కార్యక్రమంలో వారి వెంట పమిడిశ్రీనివాస్, మండెపూడి శ్రీనివాసరావు, రావూరి నాగేశ్వరరావు తదితరులున్నారు.

You cannot copy content of this page

Scroll to Top