మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు అందుకున్న తమలపాకుల సైదులు.

TEJA NEWS

మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు అందుకున్న తమలపాకుల సైదులు
బెతెస్త ఫౌండేషన్ మొదటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుండి బెతెస్త ఫౌండేషన్ ఫౌండర్ దుర్గం ప్రభాకర్ వివిధ రంగాలలో పని చేసే వాళ్లను గుర్తించి అవార్డులు ప్రధానం చేసినారు దానిలో భాగంగా సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు గుర్తించి మదర్ తెరిసా అవార్డును ఆదివారం సూర్యాపేట పట్టణంలో మదర్ తెరిసా ఫౌండర్ దుర్గం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కరుణ శ్రీ, ప్రముఖుల చేతులమీదుగా అవార్డులు అందజేసినారు.

You cannot copy content of this page

Scroll to Top