జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు చేసిన ఎంపీడీవో శ్రీహరి
కోవూరు జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయము, కోవూరు మండలం నందు జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది.
