ఆలయ ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా నర్సారెడ్డి భూపతి రెడ్డి

TEJA NEWS

ఆలయ ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా నర్సారెడ్డి భూపతి రెడ్డి ని ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు.

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 12 వ డివిజన్, బాలాజీ హిల్స్ కాలనీ, ఇందిరమ్మ ఫేజ్ 2 లోని శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో జరగబోయే శ్రీ లలిత త్రిపుర సుందరీ సమేత మహా మృత్యుంజయేశ్వర (మరకత లింగం) సహిత నందీశ్వర, సుబ్రహ్మణ్యస్వామి, ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ఠా మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి ని ఆహ్వానించిన ఆలయ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు

You cannot copy content of this page

Scroll to Top