నవాబ్ పేట్ మండలం అక్నాపూర్ గ్రామ వాసి

TEJA NEWS

చేవెళ్ల నియోజకవర్గం:- నవాబ్ పేట్ మండలం అక్నాపూర్ గ్రామ వాసి “సిద్ధులూరి చంద్రశేఖర్” ఇటీవల మరణించడంతో వారి నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .

ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు గ్రామస్తులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top