ఎల్లుండి తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జి రాక

TEJA NEWS

ఎల్లుండి తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జి రాక !

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఎల్లుండి తొలిసారిగా రాష్ట్రానికి రానున్నారు. 28వ తేదీన గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగనున్న టీపీసీసీ విస్త్రృత స్థాయి సమావేశానికి మీనాక్షి నటరాజన్ హాజరవుతారు.

You cannot copy content of this page

Scroll to Top