మోదీని కలవడం ఆనందంగా ఉంది: సుందర్ పిచాయ్

TEJA NEWS

మోదీని కలవడం ఆనందంగా ఉంది: సుందర్ పిచాయ్

పారిస్లో AI యాక్షన్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. మోదీని కలుసున్నారు. అనంతరం పిచాయ్ తన Xలో ఓ పోస్టు పెట్టారు. ‘మోదీని కలవడం ఆనందంగా ఉంది. భారతదేశానికి AI అందించే అద్భుతమైన అవకాశాల గురించి, భారత్ డిజిటల్ పరివర్తనపై కలిసి పని చేసే మార్గాల గురించి మేము చర్చించాము.’ అని ట్వీట్ చేశారు.

You cannot copy content of this page

Scroll to Top