ఇటుక బట్టీల పైన గతంలో కంప్లైంట్ పట్టించుకోని అధికారులు
ఇటుక బట్టీల పైన గతంలో దుండిగల్ లో కంప్లైంట్ ఇవ్వగా అందులో కొన్ని క్లారిఫికేషన్ కావాలి అది మా ఒక్క డిపార్ట్మెంట్ చేసే పని కాదు అని మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా వాటికి పెర్మిషన్స్ ఉన్నాయోలేదో అని క్లారిటీ ఇవ్వాలి అనగా, ఆర్ టీ ఐ ద్వారా మళ్ళీ వివరాలు కోరగా సదరు కంప్లైంట్ కాపీ ని వివరణ కోరుతూ మైనింగ్ డిపార్ట్మెంట్ కు ఫార్వర్డ్ చేయడం జరిగింది, గతంలో కూడా ఇటుక బట్టీల పైన ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చిన వాటికి ఎటువంటి స్పందన లేని కారణంగా ఆర్ టీ ఐ ద్వారా వివరాలు కోరటం జరిగింది
దానికి దుండిగల్ మున్సిపాలిటీ వాళ్ళు సమాధానం గా ఆ డీటెయిల్స్ కొరకు సదరు డిపార్ట్మెంట్ కు ఆ లెటర్ ని ఫార్వర్డ్ చేయడం జరిగింది
