ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ చింతల గ్రామం

TEJA NEWS

ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ చింతల గ్రామంలో రాములవారి దేవస్థానం దగ్గర గత 15 సంవత్సరాలనుంచి శివరాత్రి టైంలో 7 రోజులు శివ భక్తులకి శివ స్వాములకు యాత్రికులకు వెన్న శ్రీధర్ రెడ్డి వారి బృందం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారు దీనిలో భాగంగా తూర్పు వీధి మహిళ బృందం గత వారం నుంచి మార్కాపూర్ నుంచి చింతలకు వెళ్లి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి వేన్నా శ్రీధర్ రెడ్డి బృందం ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top