భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీగారి పిలుపు మేరకు దుండిగల్ సర్కిల్ బీజేపీ ఆధ్వర్యంలో బౌరంపేట్ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం (శివాలయం) లో లోక కల్యాణర్థం శివునికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు బౌరంపేట్ గ్రామ ప్రజలు
సోమనాద్ జ్యోతిర్లింగo మహా పుణ్యక్షేత్రం 1000 సంవత్సరాల క్రితం అరబ్ గజినీలు కోళ్లగొట్టడం జరిగింది తదనంతరం ఆలయం పునరనిర్మించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా
బౌరంపేట్ లోని శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయం లో దుండిగల్ సర్కిల్ బీజేపీ ఆధ్వర్యంలో దుష్ట వినాశనం గావించి లోక కళ్యానార్థం బౌరంపేట్ భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమం లో దుండిగల్ సర్కిల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ అభ్యులు నల్ల రామచంద్రరెడ్డిగారు, జక్సాని కైలాష్ గుప్తాగారు , మునిగాల పాండురంగ గుప్తా , నాసి శ్రీపాల్ రెడ్డి, వై శ్రీనివాస్ రెడ్డి, మన్నె బాల్ రాజ్,
బీజేపీ నాయకులు దమ్మగారి సీతారాంరెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి,కొమ్ము ప్రశాంత్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెంబడి బుచ్చిరెడ్డి , మిద్దెల బాల్ రెడ్డి , పి విష్ణువర్ధన్ రెడ్డి,ఆకుల యాదయ్య ,మల్లన్న గుడి కమిటీ అధ్యక్షులు సభ్యులు, పలునూరి పద్మారెడ్డి , చింత మల్లేష్ , నాచారం సురేష్ యాదవ్ ,దుగుర్ నవీన్,భక్తులు తదితరులు పాల్గొన్నారు
