ప.గో.: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ అనుచరుల హల్ చల్.

TEJA NEWS

ప.గో.: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ అనుచరుల హల్ చల్.*

కోర్టు అనుమతులతో ఆకివీడులో ఆక్రమణలు తొలగింపు.

ఆక్రమణదారులకు మద్దతుగా ఘర్షణకు వచ్చిన దుండగులు.

సునీల్ కుమార్, పోలీస్ స్కిక్కర్ ఉన్న కారులో వచ్చి హంగామా.

సునీల్ కుమార్ అనుచరుడు గుత్తికొండ జోగిరావు పేరు మీద ఉన్న కారు.

కారు సహా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

You cannot copy content of this page

Scroll to Top