పోలీసుల కూంబింగ్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

TEJA NEWS

పోలీసుల కూంబింగ్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

పోలీసుల కూంబింగ్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
ఛత్తీశ్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల డంప్‌ బయటపడింది. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్రాజ్‌గూడెం గ్రామ సమీపంలోని చింతవాగు నది వద్ద భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భారీగా ఆయుధాలు లభించినట్లు భద్రత బలగాలు తెలిపాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ఇటీవల భద్రత బలగాలు ఛత్తీశ్‌గఢ్ అడవుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి.

You cannot copy content of this page

Scroll to Top