యాటగిగి బాబు రావుకు ఘనంగా నివాళులు అర్పించిన ప్రసనన్న

TEJA NEWS

యాటగిగి బాబు రావుకు ఘనంగా నివాళులు అర్పించిన ప్రసనన్న

విడవలూరు మండలం, విడవలూరు గ్రామ వైసీపీ సర్పంచ్ యాటగిరి ప్రవీణ్ కుమార్ తండ్రి నా యాటగిగి బాబు రావు ఇటీవల ఆరోగ్యం బాగాలేక మృతి చెందడంతో నేడు మన్మధరవు పేట లోని వారి స్వగృహానికి వెళ్లి వారి ఉత్తరక్రియలు పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన..మాజీ మంత్రివర్యులునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డివారితోపాటు..రాష్ట్ర ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, విడవలూరు మండల పార్టీ అధ్యక్షులు కాటంరెడ్డి నవీన్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కొండూరు వెంకట సుబ్బారెడ్డి, బుచ్చి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి, మరియు స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top