చిన్నయ్య ఉత్తర క్రియలలో పాల్గొని ఘనంగా నివాళులర్పించిన ప్రసనన్న
నెల్లూరు జిల్లాకోవూరు మండలం, కొత్తూరు కి చెందిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైనబోయిన రాజేష్ కుమార్ తండ్రి గారైన బైనబోయిన చిన్నయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో నేడు కొత్తూరు లోని వారి స్వగృహానికి వెళ్లి స్వర్గీయ చిన్నయ్య ఉత్తరక్రియలు పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శింన.మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డివారితో వైసీపీ నాయకులు పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి, శివుడి నరసింహారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి,కాటంరెడ్డి దినేష్ రెడ్డి,అత్తిపల్లి అనూప్ రెడ్డి, కవనగిరి శ్రీలత, కలికి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు శివారెడ్డి, యస్. కిషోర్ రెడ్డి, బలంరెడ్డి చెంచు రెడ్డి, గాజుల మల్లికార్జున, షేక్. జుబేర్, యమ్.డి గాయాజ్, మావులూరు వెంకటరమణారెడ్డి, మేకల మల్లికార్జున, జానా వెంకటేశ్వర్లు గౌడ్, శివకుమార్ రెడ్డి, సుబ్బరామి రెడ్డి, ఈదాల సుధీర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు..
