ప్రసనన్న జన్మదినం అంబరాన్నంటిన వేడుకలు

TEJA NEWS

ప్రసనన్న జన్మదినం అంబరాన్నంటిన వేడుకలు
….

ప్రసనన్న నువ్వే మా నాయకుడివి

జన్మదిన వేడుకలను ఘనంగా చేసిన వై.సి.పి. నాయకులు

యువత స్వచ్ఛందంగా రక్తదానం

నెల్లూరు జిల్లా మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇనమడుగు గ్రామంలో కోవూరు వైసిపి ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా చేయడం జరిగింది ముందుగా ఇనమడుగు గ్రామంలో వెలిసి ఉన్న సీత రాముల వారి దేవాలయంలో ప్రసనన్న జన్మదినం సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించారు,అనంతరం 64 కేజీల భారీ కేక్ కటింగ్, మెగా రక్తదాన శిబిరం, మరియు అన్నదాన కార్యక్రమం అనంతరం ప్రసన్నన్న నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం వారు మాట్లాడుతూ కోవురు నియోజకవర్గ అభివృద్ధి కోసం,పేద ప్రజల అభివృద్ధికి, ఎందరో జీవితాల్లో వెలుగుని నింపిన మా ప్రసనన్న ఆయన జన్మదిన వేడుకలు ఇలా చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని.

వైసీపీ పార్టీ బలంగా ఉందని “2029 ఎన్నికల్లో” ప్రసన్నని ఎమ్మెల్యేగా చేసుకొని కోవూరు నియోజకవర్గాన్ని పదిరెట్లు అభివృద్ధి చేసేదానికి కృషి చేస్తామని కష్టకాలంలో వైయస్ఆర్ పార్టీకి తోడున్న ప్రతి కార్యకర్తని గుర్తుపెట్టుకుని ఉంటామని తెలియజేశారు.. వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, జడ్పిటిసి కవరిగిరి శ్రీలత, వసంత్ రెడ్డి, వీరారెడ్డి, హరి ప్రసాద్ రెడ్డి, గంగవరం సర్పంచ్ లక్ష్మి కుమారి, ప్రమీలమ్మ, జ్యోతి, గాజులు మల్లికార్జున్, జెట్టి శ్రీనివాసులురెడ్డి, మల్లవరపు చిరంజీవి, గున్నం జనార్ధన్, వెంకటరమణారెడ్డి, మరియు వైసీపీ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top