దుండిగల్ మున్సిపల్ బీజేపీ ఆధ్వర్యంలో అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన సికింద్రాబాద్ సిక్ విలేజ్ ఇంపీరియల్ గార్డెన్ లో 22 వ తేది ఉదయం 10 గంటల నుండి నిర్వహించే సంకల్ప సభ కరపత్రం విడుదల చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి
మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్రం లో నరేంద్ర మోడీగారి ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేయనుకున్న సందర్బంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ, ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది కావున కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈయొక్క కార్యక్రమానికి విచ్చేసి నరేంద్ర మోడీ పాలన సాధించిన ఎన్నో గొప్ప విజయాలు తెలంగాణ ప్రజనీకానికి తెలియజేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది
ఈయొక్క కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి డి విగ్నేష్వర్, రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు డి శ్యామ్ రావ్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గోనె మల్లారెడ్డి,మున్సిపల్ ప్రధాన కార్యదర్శి భానుగౌడ్ సీనియర్ నాయకులు ఏ మల్లేష్ యాదవ్,ఆకుల మల్లేష్, ఆర్ నర్సింహా చారీ, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
