వ్యాస రచన, ఉపన్యాస పోటీల విజేత విద్యార్థులకు బహుమతులు

TEJA NEWS

వ్యాస రచన, ఉపన్యాస పోటీల విజేత విద్యార్థులకు బహుమతులు అందజేసిన……… జెడ్పిహెచ్ఎస్ హెడ్మాస్టర్ ఆకుల శివాజీ
వనపర్తి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం 76వ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు ఉపాధ్యాయులు రచయిత డాక్టర్ కంటే నిరంజనయ్యా ఆధ్వర్యంలో నీర్వహించడం జరిగిందని పోటీలలోగెలుపొందిన విద్యార్థులకు జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఆకుల శివాజీ చేతులు మీదుగా బహుమతులను అందజేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సామాజికవేత్త గంధం నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులకు చదువు విలువ తెలియజేస్తూ చదువు పై ఓ చక్కటి పాటను పాడి వివరించారు ప్రభుత్వ మెడికల్ కోఆర్డినేటర్ బండారు శ్రీనివాస్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పాఠశాలకు అందజేశారు బాబా సాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలను పొందాలని కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు పెద్దలు అభిలాషించారు.

You cannot copy content of this page

Scroll to Top