పంచాయ‌తీ రాజ్,గ్రామీణాభివృద్ది శాఖ‌లో ప‌దోన్న‌త‌లు

TEJA NEWS

పంచాయ‌తీ రాజ్,గ్రామీణాభివృద్ది శాఖ‌లో ప‌దోన్న‌త‌లు

సూదీర్ఘ‌కాలం త‌ర్వాత సిబ్బందికి ప్ర‌మోష‌న్లు

మంత్రి సీత‌క్క చొర‌వ‌తో ప్ర‌మోష‌న్లు

సీఈఓలుగా పదోన్నతులు పొందిన 27 డిప్యూటీ సీఈఓలు

డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతులు పొందిన 55 ఎంపీడీఓలు

ప్ర‌జా భవన్‌లో మంత్రి సీతక్కను కలిసి సన్మానించిన అధికారులు

సుదీర్ఘకాలం తర్వాత ప్రమోషన్లు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు

ప్రజా ప్రభుత్వం ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని స్ప‌ష్టం చేసిన మంత్రి సీతక్క

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్న ప్రభుత్వం అన్న‌ మంత్రి సీత‌క్క‌

మంత్రికి స్వీట్లు తినిపించి ఆనందం పంచుకున్న ఉద్యోగులు

You cannot copy content of this page

Scroll to Top