మదాలవలస పట్టణం లో ప్రజా దర్బార్
ఆమదాలవలస నియోజకవర్గం లో ఆమదాలవలస పట్టణం లో ఉన్న పార్టీ ఆఫీస్ వద్ద ప్రజా దర్బార్ నిర్వహించిన ఆమదాలవలస శాసన సభ్యులు &రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవి కుమార్ .
ప్రజల నుండి పలు ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులుని ఆదేశించారు*
