చిలుకూరులో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ సమావేశం

TEJA NEWS

చిలుకూరులో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ సమావేశం…. అభివృద్ధికి అధికారులు, ప్రతినిధులు సహకరించాలి..*మండల ప్రత్యేక అధికారి దయానందరాణి..

: చిలుకూరు మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో చిలుకూరు మండల అభివృద్ధికి తోడ్పడాలని మండల ప్రత్యేక అధికారి దయానందరాణి సూచించారు. రైతు వేదికలో నిర్వహించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ ధ్రువకుమార్, ఎంపీడీవో నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top