రాహుల్ గాంధీ అరెస్ట్

TEJA NEWS

రాహుల్ గాంధీ అరెస్ట్

ఓట్ల చోరీ వ్యవహారంలో విపక్షాల ఉద్యమంతో ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా పలువురు ఎంపీలు నినాదాలు చేస్తూ సంసద్ మార్గ్ ధర్నాకు దిగారు. దీంతో రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు

You cannot copy content of this page

Scroll to Top