రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు , ప్రభుత్వ చీపి విప్ పట్నం మహేందర్ రెడ్డి , కలెక్టర్ నారాయణ రెడ్డి ,TUFIDC కార్పొరేషన్ చైర్మన్ /రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి , షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ , కోదండ రాంరెడ్డి , చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య , తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి , పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి ,ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ , చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి , గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
