రూ.2000 నోట్లపై RBI కీలక ప్రకటన

TEJA NEWS

రూ.2000 నోట్లపై RBI కీలక ప్రకటన..

రూ.2 వేల నోట్లు తమకు ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో చేరలేదని పేర్కొన్న ఆర్బీఐ..

ప్రజల వద్ద ఇంకా రూ.6,181 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయని వెల్లడి..

ఇప్పుడు కూడా ఆ రూ.2 వేల నోట్లను పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చన్న ఆర్బీఐ..

ఇండియా పోస్టు ద్వారా వాటిని పంపితే.. బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం..

You cannot copy content of this page

Scroll to Top